Tv424x7
Andhrapradesh

నో సిగ్నల్’ సమస్యకు ఇక చెక్!

గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్ కోల్పోయినప్పుడు ఇతర నెట్వర్క్ సిగ్నల్ వినియోగించుకునే ఇంట్రా సర్కిల్ రోమింగ్ సేవలను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. బీఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్ సిమ్ కార్డులు వినియోగదారులు డిజిటల్ భారత్ నిధి (DBN) కింద ఏర్పాటైన టవర్ల ద్వారా 4జీ సేవలను పొందొచ్చు. డీబీఎన్ నిధులతో ఏర్పాటైన మౌలిక సదుపాయాలను పంచుకోవడానికి బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, రిలయన్స్ జియో ముందుకొచ్చాయి.

Related posts

ప్రజాగళం ..కూటమి ప్రభుత్వం వచ్చాక యువత భవితకు భరోసా కల్పిస్తాం :చంద్రబాబు

TV4-24X7 News

సాగర్ డ్యామ్ వద్ద ఎలాంటి వివాదం జరగలేదు: ఏపీ ఇరిగేషన్ శాఖ

TV4-24X7 News

అవి గంజాయి చాక్లెట్లే

TV4-24X7 News

Leave a Comment