Tv424x7
Andhrapradesh

వైసీపీ హయాంలో పెట్టుబడిదారులు పారిపోయారు: పార్థసారథి

ఏపీ: గత వైసీపీ ప్రభుత్వం హామీలకే పరిమితమైందని మంత్రి పార్థసారథి విమర్శించారు. విద్యా దీవెన, అమ్మఒడి ద్వారా చదువుకున్న పిల్లల భవిష్యత్తు గురించి ఏనాడైనా ఆలోచించారా అని జగను ప్రశ్నించారు. వైసీపీ హయాంలో రాష్ట్రానికి పెట్టుబడిదారులు రాలేకపోయారని, అప్పటికే ఉన్న సంస్థలు ఉండలేమంటూ పారిపోయాయని అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెట్టుబడులకు ముందుకు వస్తున్నారని మంత్రి వెల్లడించారు.

Related posts

మేధోమధనం ద్వారా పౌర సేవల నాణ్యత పెంపు: ముఖ్యమంత్రి సమీక్ష!

TV4-24X7 News

ఆటో డ్రైవర్లకు సీఎం చంద్రబాబు శుభవార్త..ఏంటో తెలుసా

TV4-24X7 News

జగన్ పిటిషన్ విచారణ.. మళ్లీ వాయిదా

TV4-24X7 News

Leave a Comment