విశాఖపట్నం ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు కల్లుపాకల ప్రాంతంలో ఉన్న అంగన్వాడి రెండు సెంటర్లకి కలిపి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 35 వ వార్డు కార్పొరేటర్ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ ముఖ్య అతిథులు గా విచ్చేసి ముందుగా అందరికీ తల్లులందరికి వందనం చెబుతూ ఈ తల్లిపాల వారోత్సవాల్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఖర్చుతో ఏర్పాటు చేసిందని ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలు పౌష్టికాహారం లోపంతో పుట్టే బిడ్డలు అనారోగ్యంగా పుడతారని అలా కాకుండా పౌష్టికాహారం అందరికీ సమానంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం లో ప్రతి ఒక్క గర్భిణీ తల్లికి కూడా పౌష్టికాహారం అందించాలని పొట్టబోయే ప్రతి బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలని రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్క తల్లి కూడా అభినందిస్తూ ప్రతి ఒక్క తల్లి కూడా ఈ పౌష్టికాహారం తిని ప్రతి ఒక్క బిడ్డకి కూడా ఆరోగ్యవంతమైన జన్మనివ్వలని విల్లూరి భాస్కరరావు మాట్లాడడం జరిగినది కార్యక్రమంలో 35 వ వార్డు వార్డు సెక్రటరీ భక్తి మంగరాజు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు కండి పిల్లి వరలక్ష్మి తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది.
previous post

