Tv424x7
Andhrapradesh

సదరం సర్టిఫికేట్ల పునఃపరిశీలన తాత్కాలికంగా నిలుపుదల

రాష్ట్రవ్యాప్తంగా 7.38 లక్షల దివ్యాంగులలో ఇప్పటివరకు 5 లక్షల మందికి సర్టిఫికేట్ పునఃపరిశీలన పూర్తయింది.

1.35 లక్షల మంది అనర్హులుగా గుర్తింపు, అయితే వీరిలో చాలామంది (95%) అప్పీల్ చేసుకున్నారు.

అప్పీల్ చేసిన వారికి మళ్లీ వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయాల్సిన అవసరం ఉండటంతో, ప్రస్తుత పునఃపరిశీలన తాత్కాలికంగా నిలిపివేశారు.

మిగిలిన 1.38 లక్షల మందికి పరీక్షలు చేయాల్సి ఉంది, కానీ తదుపరి ఆదేశాలు వచ్చేవరకు కొత్త నోటీసులు జారీ చేయొద్దని ప్రభుత్వం జిల్లా అధికారులకు సూచించింది.

Related posts

పులివెందులలో కీలక పరిణామం… టీడీపీలో చేరిన వైసీపీ నేత

TV4-24X7 News

కూట‌మి కొత్త అజెండా.. వైసీపీకి చెక్‌.. !

TV4-24X7 News

తీవ్ర వాయుగుండం.. ఒడిశా–ఆంధ్ర తీరాలకు ముప్పు..

TV4-24X7 News

Leave a Comment