Tv424x7
AndhrapradeshPolitical

“ప్రజల ఆరోగ్యం కన్నా పార్టీ ఆఫీస్ ముఖ్యం అన్నట్టేనా?”..

రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన రాజమహేంద్రవరం మెడికల్ కాలేజీ పనులు ఇంకా పూర్తి కాలేదు. రాష్ట్రంలోనే అన్ని మెడికల్ కాలేజీలను తానే కట్టానని తరచూ గొప్పలు చెప్పుకునే జగన్ రెడ్డి, రాజమహేంద్రవరం కాలేజీ విషయంలో మాత్రం సమాధానం చెప్పలేకపోతున్నారు.

👉 స్థానిక ప్రజలు, విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మెడికల్ కాలేజీ నిర్మాణం నత్తనడకన సాగుతుండగా… వైసీపీ పార్టీ కార్యాలయం మాత్రం రికార్డు స్థాయిలో పూర్తి కావడం విమర్శలకు తావిస్తోంది.

👉 “ప్రజల ఆరోగ్యం కన్నా పార్టీ ఆఫీస్ ముఖ్యం అన్నట్టేనా?” అనే ప్రశ్న ఇప్పుడు రాజమహేంద్రవరం ప్రజల్లో వినిపిస్తోంది.

విమర్శకుల మాటల్లో:”

పార్టీ భవనం కోసం అంత వేగం చూపిస్తే, ప్రజల ప్రాణాలకు సంబంధించిన మెడికల్ కాలేజీ పనుల్లో ఎందుకు నిర్లక్ష్యం?”

అనూష

Related posts

విశాఖ కొమ్మాది కూడలిలో ఉదయం రోడ్డు ప్రమాదం

TV4-24X7 News

బీజేపీ ఒక భస్మాసుర హస్తం..

TV4-24X7 News

సీనియర్ సిటిజన్ల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

TV4-24X7 News

Leave a Comment