Tv424x7
PoliticalTelangana

తెలంగాణ రాజ్యాధికార పార్టీ సమావేశం…

హన్మకొండ:

రేపు ఉదయం 11 గంటలకు హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్‌లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్తు కార్యక్రమాలపై దిశ నిర్దేశం చేయనున్నట్లు ప్రకటించబడింది.

ముఖ్య అతిథులు:

MLC తీన్మార్ మల్లన్న (TRP వ్యవస్థపాక అధ్యక్షుడు)పార్టీ ప్రధాన నాయకులుపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు మాధం రజినీకుమార్ యాదవ్ మరియు సుధాగాని హరిశంకర్ గౌడ్ ప్రతినిధులుగా ఈ సమావేశంలో ఉంటారు.

పార్టీ అధికారం, బీసీ కుల సంఘాల నాయకులు, బీసీ జేఏసీ నాయకులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, అలాగే తీన్మార్ మల్లన్న అభిమానులు, TRP పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో ఈ సమావేశానికి హాజరుకావాలని పార్టీ నేతలు కోరారు.

Related posts

షాద్‌నగర్‌లో రేపు విద్యుత్ నిలిపివేత!!

TV4-24X7 News

అయ్యో దేవుడా.. అప్పటిదాకా సరదాగా ఉన్న అతను…

TV4-24X7 News

సూసైడ్ కు ప్రయత్నించిన మహిళను కాపాడిన సిరిసిల్ల పోలీసులు

TV4-24X7 News

Leave a Comment