..సుకుమా: చత్తీస్‌గఢ్ సుకుమా జిల్లా నాగారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొత్తపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులకు.. మావోయిస్టులకి మధ్య భారీగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి..మావోయిస్టుల క్యాంప్‌ను పోలీసులు ధ్వంసం చేశారు. ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెంది ఉంటారని పోలీసులు తెలిపారు. మావోయిస్టుల క్యాంపు నుంచి భారీగా పేలుడు పదార్థాలు, మావోయిస్టు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు, మావోల మధ్య భారీగా ఎదురు కాల్పులు జరుగుతున్నాయి..

previous post