కాంగ్రెస్… సీపీఐ… సీపీఎం ల మధ్య ఏపీలో కుదిరిన పొత్తు..అధికారికంగా ప్రకటించిన షర్మిల..26వ తేదీన అనంతపూర్ లో జరిగే ఖర్గే సభకు కమ్యునిస్టు పార్టీలను ఆహ్వానిస్తున్నాం..కలిసి పోరాడకుంటే అధికార పార్టీలను కొట్టడం అసాధ్యం..రామభక్తుల మని చెప్పుకునే బీజేపీ నేతలు ఏపీకి పుణ్య క్షేత్రం తిరుపతి సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను తుంగలో తొక్కారని షర్మిలా రెడ్డి అన్నారు..

previous post
next post