రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని చెక్కపల్లి రోడ్డు సమీపంలో వృద్ధుడిని పారతో తలపై కొట్టి చంపిన విషాద ఘటన నెలకొంది. మంగళవారం వేములవాడ డీఎస్పీ నాగేంద్ర చారి తెలిపిన వివరాల ప్రకారం. ఇద్దరు కూలీల మధ్య గొడవ తారాస్థాయికి చేరి ఒకరు మృతి చెందారని పేర్కొన్నారు. పూర్తి వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డిస్పి నాగేంద్ర చారి తెలిపారు.

previous post
next post