Tv424x7
Andhrapradesh

విదేశీ పర్యటనకు కోర్టును అనుమతి కోరిన జ‌గ‌న్

విదేశీ పర్యటనకు కోర్టును అనుమతి కోరిన జ‌గ‌న్విదేశాలకు వెళ్లేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని కోరుతూ సీబీఐ కోర్టులో సీఎం జ‌గ‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ నెల 17 నుంచి జూన్‌ 1 మధ్య లండన్‌, స్విట్జర్లాండ్‌, ఫ్రాన్స్‌ వెళ్లేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని పిటిష‌న్‌లో అభ్య‌ర్థించారు. దేశం విడిచి వెళ్లవద్దన్న బెయిల్‌ షరతు సడలించాలని కోరారు. దీనిపై విచార‌ణ జ‌రిపిన కోర్టు.. కౌంటరు వేయాలని సీబీఐని ఆదేశించింది. విచారణ రేపటికి వాయిదా వేసింది.

Related posts

ఇంధీరా ప్రియ దర్శిని మున్సిపల్ స్టేడియంలో కిక్ బాక్సింగ్ మ్యాచ్లో కి ముఖ్య అతిధిగా విచ్చేసిన విల్లూరి భాస్కర్ రావు

TV4-24X7 News

రూ.50 వేలకుపైగా నగదు తీసుకెళ్తే పత్రాలు తప్పనిసరి – లేకపోతే సీజ్..

TV4-24X7 News

గండికోట లో భారీగా మొహరించిన పోలీసులు

TV4-24X7 News

Leave a Comment