Tv424x7
Andhrapradesh

పవన్ కల్యాణ్ పై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కపటం లేని మంచి మనిషి అంటూ వైసీపీ నాయకురాలు, ఎన్టీఆర్ సతీమణి లక్షీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ కపటంలేని మంచి మనిషి అని, అలాంటి వ్యక్తి చంద్రబాబును నమ్మి మోసపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts

ఈసీ కీలక నిర్ణయం

TV4-24X7 News

షర్మిలకు ఈసీ నోటీసులు..

TV4-24X7 News

వైసీపీ, తెలుగుదేశం చెందిన 90 మందిని అరెస్ట్

TV4-24X7 News

Leave a Comment