Tv424x7
Andhrapradesh

సుధీర్ రెడ్డిని పరామర్శించిన వై.యస్.అవినాశ్ రెడ్డి

కడపజిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై నిన్న రాత్రి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుధీర్ రెడ్డిని బుధవారం కడప ఎంపీ అవినాశ్ రెడ్డి పరామర్శించారు. సోమవారం రాత్రి జమ్మలమడుగు పట్టణ పరిధిలో వెంకటేశ్వర కాలనీలో పోలింగ్ బూత్ 116, 117లో బీజేపీ, వైసీపీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఘటన గురించి విచారించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు ఉన్నారు.

Related posts

వంశధారను చీల్చేస్తున్న ఇసుక మాఫియా..? అధికారుల మౌనం పై విమర్శలు

TV4-24X7 News

పవన్ కల్యాణ్ కు షాక్ ఇచ్చిన అధికారులు

TV4-24X7 News

తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌కు ఎమ్మెల్యేలు.. సజ్జలతో భేటీ

TV4-24X7 News

Leave a Comment