Tv424x7
National

రేవ్ పార్టీ 86 మంది మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో వెల్లడి

బెంగళూరు : బెంగళూరు రేవ్‌ పార్టీలో 86 మంది మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందని నగర నేర నియంత్రణ దళం (సీసీబీ) అధికారులు గురువారం వెల్లడించారు. 73 మంది పురుషుల్లో 59 మందికి, 30 మంది మహిళల్లో 27 మందికి వైద్య పరీక్షలో డ్రగ్‌ పాజిటివ్‌ వచ్చిందని పేర్కొన్నారు. వీరిలో తెలుగు సినీ నటి హేమ, యువ నటి ఆశూ రాయ్‌ కూడా ఉన్నారని స్పష్టం చేశారు. విచారణకు హాజరు కావాలని వారందరికీ తాఖీదులు పంపిస్తామని అధికారులు వెల్లడించారు. పార్టీ జరిగిన ఫాంహౌస్‌ నుంచి 15.45 గ్రాముల ఎండీఎంఏ బిళ్లలు, 6.2 గ్రాముల కొకైన్, ఆరు గ్రాముల హైడ్రో గంజాయితో పాటు సెల్‌ఫోన్లు, కార్లు సీజ్‌ చేసినట్లు తెలిపారు…..

Related posts

ప్రైవేటు సంస్థల నుంచి అవార్డులు.. ఉద్యోగులకు కేంద్రం కొత్త రూల్స్‌

TV4-24X7 News

*ఈ నెల 5న జాతీయ లోక్ అదాలత్

TV4-24X7 News

ప్రధాని మోదీ అమరావతి టూర్ – సభకు 5 లక్షల మంది , 6600 బస్సులు

TV4-24X7 News

Leave a Comment