Tv424x7
Andhrapradesh

ఆవుల అక్రమ రవాణాన్ని అడ్డుకున్న మంగళగిరి రూరల్ పోలీసులు

గుంటూరు కాజ టోల్గేట్ వద్ద ఆవుల అక్రమ రవాణాన్ని అడ్డుకున్న మంగళగిరి రూరల్ పోలీసులు…ఆపిన కంటైనర్ లో 60 కి పైగా ఆవులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం… పట్టుకున్న లారీని మంగళగిరి రూరల్ స్టేషన్ కి కాకుండా గుంటూరు కి తరలించిన వైనం.‌…కనీస నిర్ధారణ లేకుండా వెహికల్ ని పంపించేసి చేతులు దులుపుకున్న మంగళగిరి పోలీస్ స్టేషన్ సిబ్బంది… లారీలో బర్రెలు ఉన్నాయో ఆవులు ఉన్నాయో తెలియని అయోమయ స్థితిలో సమాధానం చెబుతున్న రూరల్ సీఐ…మధ్యవర్తి ద్వారా మంతనాల నడుపుతూ కాసుల కోసం ఎదురుచూస్తున్న కాకీలు..మూగజీవాల రోదన అరణ్య రోదన మాదిరిగా మారిన వైనం…

Related posts

ఆగస్టు -2025 కి సంబంధించిన అన్ని సేవల టిక్కెట్లు విడుదల ప్రకటన

TV4-24X7 News

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉందా..మాజీ మంత్రిఅంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు..

TV4-24X7 News

రోడ్డు ప్రమాద బాధితుడికి పది వేలు సాయం

TV4-24X7 News

Leave a Comment