Tv424x7
Telangana

ఇవాళ, రేపు భారీ వర్షాలు

టీజీ : ఇవాళ, రేపు భారీ వర్షాలుతెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, కొమరం భీం అసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. రేపు ఆదిలాబాద్, కోమరభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో బలమైన ఈదురు గాలులతో వర్షం పడుతాయంది.

Related posts

ఐఫోన్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య

TV4-24X7 News

తెలంగాణాలో లక్ష బెల్ట్ షాపులు క్లోజ్

TV4-24X7 News

ఎమ్మెల్సీ కవిత బంధువుల నివాసాల్లోనూ ఈడీ సోదాలు

TV4-24X7 News

Leave a Comment