అమెరికా అధ్యక్ష పోటీల్లో రెండోసారిపాల్గొంటున్న ట్రంపు ప్రజల నుంచి భారీగామద్దతు లభిస్తోంది. వారం రోజుల క్రితంఆయన మీద జరిగిన కాల్పుల్లో చెవికిగాయం అయింది. దీంతో చెవికి బ్యాండేజివేశారు. ఇప్పుడు దాన్ని ఫాలో అవుతూట్రంప్కు మద్దుతిస్తున్నారు ఫ్యాన్స్.

previous post