Tv424x7
Andhrapradesh

మళ్లీ టీడీపీలోకి మాజీ నేతలు

విశాఖ,కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని నేతలు తిరిగి సొంతగూటికి?

అమరావతి:తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఎంతో ఉన్నతస్థానం కల్పించినా, అధికారంపై ఆశ తో కొంత మంది వైసిపి వైపు వెల్లారు కొందరు నాయకులు… వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఇక ఆ పార్టీలో ఉండటం వేస్ట్‌ అనుకుంటున్న కొందరు నాయకులు తెలుగుదేశం పార్టీలోకి వచ్చేస్తామంటు న్నారు.తప్పు చేశాం.. సరిదిద్దుకునే చాన్స్‌ ఇవ్వండంటూ అధిష్టానానికి వర్తమానం..అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంతో…. గతంలో ఆ పార్టీలో చేరిన టీడీపీ మాజీ నేతలు మళ్లీ తెలుగుదేశం పార్టీ తలుపుతడుతున్నారట… తెలియక తప్పు చేశాం సరిదిద్దుకునే చాన్స్‌ ఇవ్వండంటూ అధిష్టానానికి వర్తమానం పంపుతున్నారని సమాచారం. ఎలాగైనా టీడీపీలో తిరిగి చేరాలనుకుంటున్న వారిలో కొందరు.. తమకు రూట్‌ క్లియర్‌ అయిందని చెప్పు కుంటుండగా..మరికొందరు నేడో రేపో పసుపు కండువాలు కప్పుకోవడమే బ్యాలెన్స్‌ అని ప్రచారం చేస్తుండటం ఆయా నియోజకవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది

Related posts

ఎమ్మెల్యే ఇంటిని చుట్టుముట్టి.. దాడి చేసిన పోలీసులు

TV4-24X7 News

కడప బరిలోనే షర్మిల

TV4-24X7 News

ముద్రగడకు క్యాన్సర్ – చికిత్స చేయించట్లేదని కుమార్తె క్రాంతి ఆందోళన…

TV4-24X7 News

Leave a Comment