Tv424x7
Andhrapradesh

ఎన్టీఆర్ జిల్లా జేసీని కలసిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ, 25.07.2024.ఎన్టీఆర్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గా 2020 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిణి గౌరవ నిధి మీనా ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నియమించింది. ఈ సందర్భంగా గౌరవ నిధి మీనా ని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గురువారం విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిశారు. నిధి మీనా కి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

Related posts

మన్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగాఓల్టేజ్ హోం లో సూపర్ స్టార్ కృష్ణ జయంతి వేడుకలు

TV4-24X7 News

మైనర్ బాలిక ఫై అత్యాచార కేసులో ఇద్దరు ముద్దాయిలు లకు యావజ్జీవ జైలు శిక్ష విధించిన పోక్స్ కోర్టు

TV4-24X7 News

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – ముహూర్తం ఫిక్స్, కండీషన్స్ అప్లై..!!

TV4-24X7 News

Leave a Comment