Tv424x7
National

బెస్ట్ ఫ్రెండ్ ని కోల్పోయాను : మమ్ముట్టి

సీతారాం ఏచూరి మృతి పట్ల మమ్ముట్టి సంతాపం వ్యక్తం చేశారు.మమ్ముట్టి తన ప్రియ మిత్రుడి మృతికి చింతిస్తున్నానని, మంచి వ్యక్తిత్వానికి వ్యక్తిని కోల్పోయానని ఫేస్‌బుక్‌లో రాశారు.“నా చిరకాల మిత్రుడు సీతారాం ఏచూరి ఇప్పుడు మన మధ్య లేరన్న విషయం విని బాధపడ్డాను. తెలివైన రాజకీయ నాయకుడు,అద్భుతమైన వ్యక్తి మరియు నన్ను బాగా అర్థం చేసుకునే స్నేహితుడు. ఏచూరిని ఎప్పటికీ మరచిపోలేను’ అని మమ్ముట్టి అన్నారు.

💥బెస్ట్ ఫ్రెండ్ ని కోల్పోయాను : మమ్ముట్టి

Related posts

జోషి క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

TV4-24X7 News

నేటి నుంచే టీమ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రెండో టెస్ట్..!!

TV4-24X7 News

బ్రాయిలర్ చికెన్‌లో క్యాన్సర్ కారకమైన ఆర్సెనిక్ రసాయనం..

TV4-24X7 News

Leave a Comment