Tv424x7
Telangana

హైడ్రాకు మరిన్ని అధికారాలు: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్:సెప్టెంబర్ 21ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం తెలంగాణ మంత్రివర్గ సమావేశం నిర్వహించారు..భేటీ అనంతరం కేబినెట్‌ నిర్ణయాలను మంత్రులు వివరించారు. హైడ్రాకు పూర్తి స్వేచ్ఛ ఉండేలా నిబంధనలు సడలించా మని.. హైడ్రాకు అవసర మైన సిబ్బందిని వివిధ విభాగాల నుంచి డిప్యుటే షన్‌పై రప్పిస్తున్నట్టు వెల్లడించారు. 169 మంది అధికారులు, 964 మంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని హైడ్రాకు కేటా యించినట్టు తెలిపారు. వీటితోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి, తెలిపారు.

Related posts

ముత్యాలమ్మ టెంపుల్ ఘటనపై పోలీసుల ప్రకటన..ఏకంగా 3,000 మంది..!!

TV4-24X7 News

సమాచారం అందించండి సీపీ

TV4-24X7 News

సంపులో పడి ఇద్దరు చిన్నారుల మృతి

TV4-24X7 News

Leave a Comment