Tv424x7
Andhrapradesh

సాగర్ డ్యామ్ వద్ద ఎలాంటి వివాదం జరగలేదు: ఏపీ ఇరిగేషన్ శాఖ

నాగార్జునసాగర్ డ్యామ్్ప ఏపీ , టీజీ మధ్య ఎలాంటి వివాదం జరగలేదని ఏపీ ఇరిగేషన్ ఎస్సీ కృష్ణమోహన్ స్పష్టం చేశారు. అధికారుల మధ్య జల వివాదం జరిగిందన్న వార్తలపై ఆయన స్పందించారు. అధికారులు పరస్పర సమన్వయంతో గేట్ల నిర్వహణను పరిశీలిస్తున్నారని చెప్పారు. కుడి కాలువ రీడింగ్ విషయంలో కమ్యూనికేషన్ గ్యాప్తో ఇద్దరు ఉద్యోగుల మధ్య చిన్న వివాదం జరిగిందని, ఆ సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు.

Related posts

శెట్టివారిపల్లి చెరువుకు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు

TV4-24X7 News

బిసిలకే ప్రొద్దుటూరు టికెట్ ఇవ్వాలి

TV4-24X7 News

డీల్లీ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు

TV4-24X7 News

Leave a Comment