Tv424x7
Andhrapradesh

వ్యక్తిని కాపాడిన వన్ టౌన్ పోలీసులు

విశాఖపట్నం మన్యం జిల్లా గ్రామస్తుడు అయిన ఒక వ్యక్తి, ఫిషింగ్ హార్బర్ బీచ్ దగ్గర ఆత్మహత్య చేసుకొనుటకు ప్రయత్నిస్తున్నాడనే సమాచారం మేరకు తక్షణం స్పందించిన వన్ సీఐ జి డి బాబు,ఫిషింగ్ హార్బర్ వద్దకు బీచ్ మొబైల్ హెచ్.సి ని, బ్లు కాట్స్ పి.సీ ని పంపించి అతనిని కాపాడి పోలీస్ స్టేషన్ కు తీసుకొని వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి, భోజన సదుపాయం చేసి, వారి బంధువులను పిలిపించి వారికి అప్పగించడం జరిగింది. వారి బంధువులు అందరూ సి.ఐ కి మరియు వారి సిబ్బందికి విశాఖపట్నం సిటీ పోలీస్ వారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

Related posts

మతిస్థిమితం లేని మహిళ వివేకానంద సంస్థకు తరలింపు

TV4-24X7 News

మద్యంపై ఆ పన్నులు తొలగింపు

TV4-24X7 News

ముఖ్యమంత్రికి ఆత్మీయ వీడ్కోలు….

TV4-24X7 News

Leave a Comment