విశాఖపట్నం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బాలుడు కే కోటపాడు మండలం గొoడుపాలెం గ్రామం కు చెందిన బాలుడు పేరు కర్రి చినబాబు 15 సంవత్సరాలు ఎం జె పి ఏ పి బీ సి డబ్ల్యూ ఆర్ ఐ ఎస్ స్కూల్ నందు పెద్ద నరవ దగ్గరచదువుతున్నాడు. తేదీ 20 11 2024 తేదీన సాయంత్రం సమయంలో వన్ టౌన్ పరిధిలో ఉన్న కనకమహాలక్ష్మి టెంపుల్ దగ్గర బాలుడు తప్పిపోయినాడు. సదరు విషయం వన్ టౌన్ పోలీసు వారికి ఫిర్యాదు చేయగా వన్ టౌన్ పోలీస్ వారు బాలుడు ఆచూకీ కనుక్కొని తన కుటుంబ సభ్యులకి అప్పగించడం జరిగింది.వారి బంధువులు. విశాఖపట్నం సిటీ పోలీసు వారికి. ధన్యవాదములు తెలియజేసుకోవడం జరిగింది. ఇంత తక్కువ సమయంలో పోలీస్ వారు.. తక్షణమే స్పందించి బంధువులకి తగిన సహాయ సహకారాలు ను. అందించినందుకు పోలీస్ వారికి రుణపడి ఉంటామని తెలియజేశారు.
