Tv424x7
Andhrapradesh

వైసిపీ నేత దండు (ఎంఆర్ఎఫ్) సుబ్బయ్య తల్లి…శ్రీమతి దండు వెంకటసుబ్బమ్మ మృతికి రెడ్యం సంతాపం

మైదుకూరు పట్టణం, వైఎస్సార్ సిపీ నేత దండు (ఎంఆర్ఎఫ్) సుబ్బయ్య తల్లి శ్రీమతి దండు వెంకటసుబ్బమ్మ(77) అనారోగ్యంతో మృతి చెందారు. మైదుకూరు పట్టణంలోని వారి స్వగృహంలో వెంకటసుబ్బమ్మ మృతి దేహం పై రెడ్యం పూలమాల వేసి ఘన నివాళి అర్పించి, సంతాపం వ్యక్తపరిచారు. వారి కుమారుడు ఎంఆర్ఎఫ్ సుబ్బయ్యను పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మంచిమనిషి వెంకట సుబ్బమ్మ మృతి అత్యంత బాధాకరమన్నారు.

Related posts

తిరుమల కల్తీ నెయ్యి కేసులో నలుగురు నిందితుల అరెస్ట్…సిట్ దర్యాప్తులోపురోగతి…

TV4-24X7 News

చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య కొనసాగుతున్న కీలక భేటీ..

TV4-24X7 News

ఎన్నికల కోడ్.. ఆధారాలు తప్పనిసరి

TV4-24X7 News

Leave a Comment