Tv424x7
Andhrapradesh

దళిత విద్యార్థి జేమ్స్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

నేషనల్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ముత్యాల ప్రసాద్ రావు. రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా అయిన చంద్రగిరి లో ఒక కళాశాలలో బీటెక్ చదువుతున్న దళితుడైన జేమ్స్ అనే దళిత విద్యార్థిని అదే కళాశాలలో జూనియర్ అయినటువంటి అగ్రకులస్తుడు జేమ్స్ ను పదేపదే కులం పేరుతో దూషిస్తూ అతని బంధించి హింసించి డ్రాయర్ నోట్లో పెట్టి పిడి గుద్దులతో నోట్లో మూత్రం పోసి లాడ్జికి తీసుకుపోయి అనేక రకాలుగా హింసించి నా. అగ్రకుల విద్యార్థిని కఠినంగా శిక్షించి సమాజంలో ఇటువంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా శిక్షించి దళిత విద్యార్థి జేమ్స్ న్యాయం చేయాలి. నేషనల్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ముత్యాల ప్రసాద్ రావు.

Related posts

ఏపీ జనసేన ముఖ్యనేతలతో పవన్ కీలక భేటీ.

TV4-24X7 News

మావోయిస్టుల ఘాతుకం.. మందుపాతర పేలి ఇద్దరు జవాన్లకు గాయాలు

TV4-24X7 News

విద్యాదీవెన, వసతిదీవెన స్థానంలో మళ్ళీ పాత విధానం: నారా లోకేశ్

TV4-24X7 News

Leave a Comment