Tv424x7
Andhrapradesh

దారుణం.. భర్తను హత్య చేసిన భార్య!!

అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో దారుణం జరిగింది.

భర్తను భార్య దారుణంగా హత్య చేసిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది.

రామారావుకాలనీలో ఉండే రామన్న (40) తాగి గొడవ చేస్తున్నాడని భార్య రవణమ్మ, ఆమె తమ్ముడు ఈశ్వర్ రోకలిబండతో కొట్టి చంపారు.

రమణమ్మ, ఈశ్వర్పై అనుమానంతో విచారించగా విషయం బయటపడింది.

బి.కొత్తకోట వద్ద హంద్రీనీవా కాలువలో పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేశారు.

Related posts

జమ్మలమడుగులో టెండర్లకు పిలుపు

TV4-24X7 News

వైస్సార్సీపీ విద్యార్థి విభాగం డిమాండ్లు… ఏంటో తెలుసా…?

TV4-24X7 News

రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న వైసిపి ప్రభుత్వం

TV4-24X7 News

Leave a Comment