Tv424x7
National

ప్రపంచంలో ఒక్క ముస్లింలు లేని దేశం!!

రోమ్ మధ్యలో ఉన్న చిన్న దేశం వాటికన్ సిటీ ప్రపంచంలోనే ప్రత్యేకమైనది. కేవలం 0.49 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ దేశం, భూభాగ పరంగా ప్రపంచంలో అతి చిన్న దేశంగా గుర్తించబడింది.

2019 గణాంకాల ప్రకారం ఇక్కడి జనాభా కేవలం 450–500 మంది మాత్రమే. వీరిలో ఎక్కువ మంది క్రైస్తవ మత పాద్రులు, నన్లు, చర్చ్ అధికారులు. ఈ దేశంలో ఒక్క ముస్లింలు కూడా నివసించడం లేదు.

ప్రపంచ క్రైస్తవ మతానికి ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న ఈ దేశంలో పోప్ నివాసముంటారు. సెంట్ పీటర్స్ బసిలికా, వాటికన్ మ్యూజియంలు, సిస్టైన్ చాపెల్ వంటి ఆధ్యాత్మిక, కళాత్మక కట్టడాలు ఇక్కడ ప్రధాన ఆకర్షణలు.

ప్రత్యేకత ఏమిటంటే—ఈ దేశాన్ని కాలినడకన అరగంటలోనే పూర్తిగా చుట్టేయవచ్చు.

Related posts

అలర్ట్.. జూన్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే!

TV4-24X7 News

అత్తను దారుణంగా హింసించిన కోడలు, కోడలి కుటుంబసభ్యులు.. చివరకు

TV4-24X7 News

ఈసారి భారీగా పెరిగిన శబరిమల ఆదాయం….ఎంతమంది అయ్యప్పను దర్శించుకున్నారంటే

TV4-24X7 News

Leave a Comment