Tv424x7
Telangana

పాఠశాల వ్యాన్ కిందపడి నాలుగేళ్ల బాలుడు మృతి

రామడుగు మండల కేంద్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పాఠశాల వ్యాన్ కిందపడి నాలుగేళ్ల చిన్నారి మామిడి సాత్విక్ మృతి చెందాడు.

వివరాల ప్రకారం – ఉదయం స్కూల్‌కి వెళ్తున్న సమయంలో ఆ వ్యాన్ కింద బాలుడు చిక్కుకున్నాడు. తీవ్ర గాయాలతో తక్షణమే కరీంనగర్‌లోని ఆసుపత్రికి తరలించగా, గాయాల తీవ్రతతో ప్రాణాలు కోల్పోయాడు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో ప్రాంతంలో విషాదం నెలకొంది.

Related posts

గిరయ్యగుట్ట తండాలో సర్పంచ్ అభ్యర్థి సంచలన ఆఫర్..! ఏంటో తెలుసా..?

TV4-24X7 News

తెలంగాణ పోలీసులకు కేంద్ర అవార్డులు..!!

TV4-24X7 News

ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

TV4-24X7 News

Leave a Comment