ఏపీలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. ఇప్పటికే 175 నియోజకవర్గాలకు 793 మంది.. 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు 105 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇవాళ చివరి రోజు కావడంతో భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది.

previous post