ప్రజల ఒత్తిడి, సుప్రీంకోర్టులో విచారణ, కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం పెట్టడం వంటి కారణాలతోనే బీరన్ సింగ్ రాజీనామా చేశారుమణిపూర్ లో హింస, ప్రాణనష్టం జరిగినప్పటికీ బీరన్ సింగ్ ను మోదీ కొనసాగించారుప్రస్తుతం మణిపూర్ ప్రజల గాయాలను మాన్పడానికి కృషి చేయడం అత్యంత తక్షణ ప్రాధాన్యత అంశం- రాహుల్ గాంధీ

previous post