ఘోష్ రిపోర్టు ఆధారంగా విచారణ చేయలేమని తేల్చేసిన రేవంత్ సర్కారు
17 నెలలు కష్టపడి తయారు చేసిన ఘోష్ రిపోర్టు అంత తప్పుల తడక
హరీష్ రావు, అక్బరుద్దీన్ ప్రశ్నలతో మరింత డిఫెన్స్‌లోకి రేవంత్ రెడ్డి
సీబీఐ దర్యాప్తు చేయడానికి ఘోష్ రిపోర్టు వాడొద్దన్న తెలంగాణ హైకోర్టు
నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ రిపోర్టు ఆధారంగానే సీబీఐ దర్యాప్తు
బెడిసికొట్టిన రేవంత్ రెడ్డి వ్యూహం, కాళేశ్వరం విషయంలో అట్టర్ ఫ్లాప్
కాళేశ్వరంపై ఎటు తేల్చుకోలేక, బీజేపీ చేతిలో పెట్టి తప్పించుకున్న రేవంత్