Tv424x7
Andhrapradesh

హోం మినిస్టర్ స్ట్రాంగ్ వార్నింగ్

అంధ్రప్రదేశ్ హోం మంత్రిగా ఉన్న అనిత సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

🔹 వైసీపీ నేతలు సోషల్ మీడియాలో చేస్తున్న విషప్రచారం అసహ్యకరమని వ్యాఖ్యానించారు.

🔹 ఆధారాలు లేకుండా చేస్తున్న ఆరోపణలను తక్షణమే ఆపాలని స్పష్టం చేశారు.

🔹 నిజాలు నిరూపించలేకపోతే సివిల్, క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు.🔹 కల్పిత కథనాలు, అబద్ధాలు ప్రచారం చేయడాన్ని వాక్ స్వాతంత్య్రంగా పరిగణించలేమన్నారు.

🔹 న్యాయమైన రాజకీయ చర్చకు తాము ఎల్లప్పుడూ స్వాగతిస్తామని, కానీ అసత్య ప్రచారాలకు తావులేదని స్పష్టం చేశారు.

👉 మొత్తానికి, సోషల్ మీడియాలో నిరాధార ఆరోపణలు, అబద్ధ ప్రచారాలు కొనసాగితే కఠిన చర్యలు తప్పవని హోం మంత్రిని హెచ్చరించారు

Related posts

: నేటి నుంచి తిరుమలలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలకు బ్రేక్‌ ఎందుకో తెలుసా..?

TV4-24X7 News

అమరావతిలో ESI ఆస్పత్రికి కేంద్రం ఓకే!

TV4-24X7 News

ప్రభుత్వం స్పందించేవరకు ఆందోళన విరమించబోం: ఆంగన్‌వాడీల హెచ్చరికఅ

TV4-24X7 News

Leave a Comment