Tv424x7
Andhrapradesh

మరోసారి ఢిల్లీ బాటలో నారా లోకేష్!…

➡️ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు.

➡️ గత వారం ప్రధాని నరేంద్ర మోడీతో దాదాపు గంటసేపు భేటీ అయిన లోకేష్, ఈసారి ఉపరాష్ట్రపతి ఎన్నికల సమన్వయ బాధ్యతల కోసం ఢిల్లీ చేరనున్నారు.

➡️ ఎన్డీఏ తరఫున ఎంపీలతో సమన్వయం చేసి కీలక పాత్ర పోషించనున్నారు.

📍 ముందుగా కోయంబత్తూరులో జరిగే జాతీయ మీడియా కాంక్లేవ్‌లో పాల్గొని, అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి రానున్నారు.

👉 జాతీయ స్థాయిలో టీడీపీ ప్రెజెన్స్‌ను బలంగా చాటుతున్న నారా లోకేష్, వ్యూహాత్మక నాయకత్వంతో బీజేపీ జాతీయ నాయకత్వాన్నే ఆకట్టుకుంటున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

🗣️ “తండ్రికి తగ్గ కుమారుడు… రాజకీయాలను తనదైన శైలిలో సమతుల్యం చేస్తూ ముందుకు వెళ్తున్నారు” అని ఇతర పార్టీల నేతలూ అభిప్రాయపడుతున్నారు.

అనూష

Related posts

అజ్ఞాతంలోకి చింతమనేని ప్రభాకర్ ?

TV4-24X7 News

వైసీపీకి మరో ‘మేడమ్‌’ గుడ్ బై.. మంతనాలు షురూ?

TV4-24X7 News

విస్తృతంగా పర్యటిస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి ND విజయ జ్యోతి

TV4-24X7 News

Leave a Comment