యూట్యూబ్ లో పీఐపీ ఫీచర్ ఫెయిల్

 

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

యూట్యూబ్ ప్రవేశపెట్టిన పిక్చర్-ఇన్-పిక్చర్ (PiP) ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఫోన్ డివైస్లలో పనిచేయడం లేదని గూగుల్ అధికారికంగా అంగీకరించింది. యాప్ క్లోజ్ చేశాక వీడియో ప్లే అవ్వకుండా కేవలం ఆడియో మాత్రమే వినిపిస్తోందని వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ సమస్యను యూట్యూబ్ హెల్ప్ ఫోరమ్లో గుర్తించి, సాంకేతిక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయని తెలిపింది. ఈ బగ్ రెండు ప్లాట్ఫామ్లోనూ ఉన్నా, ఐఓఎస్ వినియోగదారుల నుంచి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని గూగుల్ వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *