సీఎం చంద్రబాబును కలిసిన మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి

అమరావతి: ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని వివిధ సమస్యలు, అభివృద్ధి అంశాలతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించేందుకు మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు, అభివృద్ధి అవసరాలు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను అక్టోబర్‌లోగా నిర్వహించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *