Category : National
సీఎంకు ‘జెడ్’ కేటగిరి భద్రత
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై జరిగిన దాడి దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపై దాడి జరగడం కలవరానికి గురి చేసింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రికి ‘జెడ్’...
వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఏంటో తెలుసా..?
వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇక టోల్ ఛార్జ్ రూ.15లే.. ఆగస్ట్ 15 నుంచి అమలు! దేశంలోని వాహనదారులకు శుభవార్త తెలిపింది కేంద్రం. కేంద్ర రోడ్డు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ నిన్న జూన్ 18న ఒక...
సెక్స్ సమ్మతి వయసు 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించాలి’- సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి
లైంగిక కార్యకలాపాలకు సమ్మతి వయసు 16 ఏళ్లకు తగ్గించాలని సుప్రీంకోర్టుకు వినతిపోక్సో చట్టం కింద లైంగిక కార్యకలాపాలకు సమ్మతి తెలిపే వయసును 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించాలని సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ, సీనియర్...
గూగుల్ మ్యాప్స్ చెప్పినట్టే వెళితే… వరద నీటిలో మునిగిన కారు!
కేరళలో ఘటనజలమయం అయిన రోడ్లు గూగుల్ మ్యాప్స్ ను ఫాలో అయ్యి ఇబ్బందుల్లో పడిన దంపతులుకాపాడిన స్థానికులుఇటీవల కాలంలో గూగుల్ మ్యాప్స్ ను నమ్మి దారితప్పిన ఘటనలు చాలా జరుగుతున్నాయి. సగం నిర్మించిన బ్రిడ్జిలపైకి...
ఆగస్టు 2న పట్టపగలు ప్రపంచమంతా చీకటిగా మారనుంది..!
Solar Eclipse on August: ఆగస్టు 2న పట్టపగలు ప్రపంచమంతా చీకటిగా మారనుంది..! 100 సంవత్సరాల తరువాత అరుదైన దృశ్యం..పట్ట పగలు రాత్రిగా మారి ప్రపంచం మొత్తం చీకటిగా మారిపోతే మీకు ఎలా అనిపిస్తుంది..?...
రాజ్య సభకు నలుగురిని నామినేట్ చేసిన నామినేట్ రాష్ట్రపతి..
ప్రధాని మోడీ ఆసక్తికరమైన ట్వీట్*భారత రాష్ట్ర ద్రౌపది ముర్ము.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 80(1)(a), 80(3) ప్రకారం తనకు ఉన్న అధికారాన్ని ఉపయోగించి నలుగురిని రాజ్యసభకు నామినేట్ చేశారు.ఉజ్జ్వల్ దేవరావ్ నికం, సి. సదానందన్...
సెక్స్ లో పాల్గొన్న మైనర్లు..బాలిక దుర్మారణం
సోషల్ మీడియా పుణ్యమా అని తెలిసితెలియని వయసులోనే పిల్లలు అన్ని తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా అశ్లీల దృశ్యాలు, చిత్రాలు చూసి చేయకూడని తప్పులు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.బీహార్ పాట్నాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది....
భార్యతో విడాకులు.. సంతోషంతో పాలతో స్నానం
Assam Man Baths Milk: భార్య చేసిన పనికి అతడు తట్టుకోలేకపోయాడు. విడాకులకు అప్లై చేశాడు. తాజాగా కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. దీంతో మానిక్ సంతోషం పట్టలేకపోయాడు. పాలతో స్నానం చేశాడు....
ఉప్పుతో ముప్పు’.. మోతాదుకు మించి వినియోగం – ICMR..!!
దేశంలో మోతాదుకు మించి ఉప్పు వినియోగం ఉంటోందని, దీని ప్రతికూల ఫలితాలు చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయని తాజా అధ్యయనం పేర్కొంది.హైపర్‌టెన్షన్, స్ట్రోక్, గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారిలో ముప్పు మరింత పెంచుతోందని ఐసీఎంఆర్...
సోషల్ మీడియా ఖాతాల బ్లాక్‌పై ఆర్టీఐ ప్రశ్నకు కేంద్రం సమాధానం
సోషల్ మీడియా ఖాతాల బ్లాక్‌పై ఆర్టీఐ ప్రశ్నకు కేంద్రం సమాచారం ఇవ్వలేం అని జాతీయ భద్రతే కారణమని ప్రతిస్పందన సర్కారు నిషేధ ఉత్తర్వుల ప్రతులు ఇవ్వలేమన్న వైనంకేంద్రంలోని మోడీ సర్కారు భారత్‌లో సోషల్ మీడియాను...