ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ తాజాగా మూడు కొత్త ఫీచర్లు తీసుకువచ్చింది. వాయిస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫీచర్లను యాడ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫీచర్లు బీటా వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.ఇన్కమింగ్ వాయిస్ కాల్ నోటిఫికేషన్లను మ్యూట్ చేసుకోవచ్చు.మైక్రోఫోన్ ను మ్యూట్ చేస్తూ వాయిస్ కాల్లకు ఆన్సర్ ఇవ్వొచ్చు. వీడియో కాలింగ్ సర్వీస్ ను పెంచడం కోసం కొత్త అప్డేట్ తీసుకొచ్చింది.
