Tv424x7
National

అమిత్ షాకు తప్పిన ప్రాణాపాయం

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ప్రాణాపాయం తప్పింది. తన రెండు రోజుల ముంబై పర్యటన ముగించుకుని గుజరాతు బయలుదేరబోతుండగా ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీనిని ముందుగానే గుర్తించిన సిబ్బంది విమానాన్ని నిలిపివేశారు. అనంతరం షా తన కుటుంబంతో కలిసి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేకు చెందిన విమానంలో గుజరాత్ కు బయలుదేరారు.

Related posts

ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదం జరిగిన ప్రాంతంలో గాలించేందుకు వెళ్తున్న మరో హెలికాప్టర్..

TV4-24X7 News

హెలికాప్టర్ ఎక్కుతుండగా కిందపడిన మమతాబెనర్జీ

TV4-24X7 News

టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన విమానం.. ఇద్దరు మృతి

TV4-24X7 News

Leave a Comment