Tv424x7
Andhrapradesh

వక్ఫ్ బిల్లు రాజ్యాంగ విరుద్ధం – ప్రొద్దుటూరు కాంగ్రెస్ ఇంచార్జ్ ఇర్ఫాన్ బాషా

వక్ఫ్ బిల్లు రాజ్యాంగ విరుద్ధం – కడప జిల్లా ప్రొద్దుటూరు కాంగ్రెస్ ఇంచార్జ్ ఇర్ఫాన్ బాషా

• ముస్లిం సమాజానికి అణగదొక్కాలని కుట్ర

• రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలకు న్యాయం చేస్తానని ప్రమాణం చేసిన నాయకులు ఈరోజు అదే రాజ్యాంగ విరుద్ధంగా చట్టాలు తెస్తున్నారు

• కేంద్ర ప్రభుత్వం ఈ వక్ఫ్ బిల్లును ఉపసంహరించుకోవాలి• ఈ బిల్లును సమర్తించిన తెలుగుదేశం పార్టీ ముస్లిం సమాజానికి మోసం చేసింది

• మసీదులకు వచ్చి ఇఫ్తార్ విందులు చేసిన నాయకులు రేపటి రోజు ఆ మసీదు మీదేనని నిరూపించోకోండి అని అంటారు.

• దేశంలో ఏ సమస్యలు లేనట్టు ముస్లిం సమాజానికి ఉద్ధరిస్తారట.

• కాశ్మీర్లో యాభై వేల పండితులకు న్యాయం చేయలేని వారు, చైనా మన దేశ భూభాగం ఆక్రమిస్తుంటే ఏమి చేయలేని వారు, బిల్కిస్ బానును రేప్ చేసి శిక్ష అనుభవించిన వారికీ సన్మానం చేసిన వారు ముస్లిం మహిళకు న్యాయం చేస్తారంటే ఎంత విడ్డూరమో.

• ముస్లిం శ్రేయస్సు ఈ బిల్లు అని చెప్పేవారు వారి పార్టీల్లో ఎంతమందికి ఎమ్యల్యేలుగా ఎంపీలుగా చేసారో సమాధానం చెప్పాలి.

• తెలుగు దేశం పార్టీ చేసిన ఈ మోసాన్ని ముస్లిం ప్రజలు ఎప్పటికి మర్చిపోరు

• ఇప్పుడు స్పందించకపోతే భవిష్యత్తు తరాలకు మోసం చేసినవాళ్ళం అవుతాం.

• ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురుచూడకుండా అందరం కలిసి కట్టుగా పోరాడి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ బిల్లును ఉపసంహరించుకునేలా చేద్దాం.

• ఈ బిల్లును సమర్తించిన పార్టీలకు రాబోయే ప్రతి ఎన్నికల్లో ఓటు తో గట్టిగా బుద్ధి చెప్పాలని కోరారు.

Related posts

రేపు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు..!

TV4-24X7 News

ఈ నెల 13న అనంతకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్… ?

TV4-24X7 News

మూడో రోజుకు చేరుకున్న కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడి ఆమరణ నిరాహార దీక్ష

TV4-24X7 News

Leave a Comment