విశాఖపట్నం పెదవాల్తేరు పంపాన వంశస్తులు,సమాజ సేవకుడు పంపాన ఆనంద రావు (రాజు) జన్మదిన సందర్భంగా వృద్దులకు,నిరుపేదలకు అన్నప్రసాదం, పండ్లు పంపిణీ. సమాజ సేవకుడు,రెడ్ క్రాస్ సొసైటీ లైఫ్ మెంబర్ పంపాన ఆనంద్,ఆద్వర్యంలో,విశాఖపట్నం రెడ్ క్రాస్ సొసైటీ నిరాశ్రాయుల వసతి నందు నిరుపేదలకు,వృద్ధులకు, అనాధలకు అన్నసమర్పణ, అందజేయడంమైనది.ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు పద్మావతి, కుమార్తెలు ఇంద్రాణి,జయశ్రీ, మిత్రులు పైడిరాజు,భద్రం,నాయుడు సోసైటీ నిర్వాహకులు మురళి పాల్గొన్నారు.

previous post