పాలకుర్తి మండలంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కారు ఆపి తమ యూరియా బాధలు చెప్పుకున్న రైతులు.
పాలకుర్తి మండలం కేంద్రంలోని ప్రాధమిక వ్యవసాయ సహాకార సంఘ కేంద్రంలోకి వెళ్లి రైతుల దీనస్థితికి చలించి కలెక్టర్ కి, సంబంధిత అధికారులకు ఫోన్ చేసి రైతుల బాధలు తెలియజేసి తక్షణమే యూరియా ఇవ్వాల్సిందిగా డిమాండ్.
రైతులు పొద్దున్నుండి తిండి తిప్పలు లేక ఎరువుల కోసం ఎదురు చూస్తున్న వారికి 1 బస్తా ఇచ్చి మభ్య పెడుతున్నారని తెలిపిన ఎర్రబెల్లి దయాకర్ రావు.