Tv424x7
Andhrapradesh

రేపు మధ్యాహ్నం నుంచి ఆలయాలు మూసివేత….ఇదే కారణం….

ఆత్మకూరు మండలంలోని ప్రసిద్ధ, పంపనూరు సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం రేపు (ఆదివారం) మధ్యాహ్నం వరకు మాత్రమే భక్తులకు అందుబాటులో ఉండనుంది. ఆలయ ఈఓ బాబు తెలిపారు.

సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం 1 గంటకు ఆలయ తలుపులు మూసివేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సోమవారం తెల్లవారుజామున సంప్రోక్షణ కార్యక్రమాల అనంతరం ఆలయం తిరిగి తెరుచుకుంటుంది.

Related posts

హెచ్చరిక & జాగ్రత్త 🚨

TV4-24X7 News

స్వర్గీయులు దైవసమానులు పంపాన వంశస్తులు పంపాన నారాయణరావు, రత్నమ్మ, మరియు వారి కుమారులు పంపాన అప్పల ముార్తి బ్రదర్స్ జ్ఞాపకార్థం సంక్రాంతి పండుగ సందర్భంగా అన్న సమర్పణ

TV4-24X7 News

అమరావతికి కొత్త రుణం: కేంద్రం ఆమోదం!!

TV4-24X7 News

Leave a Comment