Tv424x7
Andhrapradesh

స్వర్గీయులు దైవసమానులు పంపాన వంశస్తులు పంపాన నారాయణరావు, రత్నమ్మ, మరియు వారి కుమారులు పంపాన అప్పల ముార్తి బ్రదర్స్ జ్ఞాపకార్థం సంక్రాంతి పండుగ సందర్భంగా అన్న సమర్పణ

  విశాఖపట్నం, పెదవాల్తేరు పంపాన వంశస్తులు, స్వర్గీయులు,దైవ సమానులు తాతయ్య,నాన్నమ్మ పంపాన నారయణరావు,రత్నమ్మ,పంపాన నారయణరావు,రాంముార్తీ బ్రదర్స్,తండ్రీ అప్పల ముార్తి ,పిన తండ్రులు, వెంకటరావు ,సాంబముార్తి ,క్రిష్ణా , సత్యనారాయణ ,బాస్కరరావు ,రామచంద్రరావు ,మరియు ,పిన్నమ్మలు,సుందరి కుమారి,పార్వతీ,దివ్య దీవెనలతో, సంక్రాంతి పర్వ దినమున వారి పెద్దలు జ్ఞాపకార్దం,నిరుపేదలకు అన్నదానం, వస్త్రదానం,పంపిణీ. పంపాన ఆనంద్, పద్మావతి కుటుంబ సభ్యుల ఆద్వర్యంలో, రెడ్ క్రాస్ సొసైటీ నిరాశ్రాయుల వసతి నందు నిరుపేదలకు,వృద్ధులకు, అన్నదానం, వస్త్రదానం, పండ్లు,బిస్కేట్లు,వాసింగ్ పౌడర్,సబ్బులు,అందజేయడంమైనది.ఈ కార్యక్రమం లో వారి మాతృుముార్తులు ,సులోచన,సావిత్రీ,వరలక్ష్మి, అనంత లక్ష్మి, శాంతకుమారి, లక్ష్మి,మరియు,ఆనంద్,పద్మ,శ్రీధర్,అశోక్, రాజేష్ సుధా,రామకుమారి, ఇంద్రాణి,జైశ్రీ,మేఘన,భవ్యశ్రీ, ప్రీతమ్,మాధవ్, రెడ్ క్రాస్ సొసైటీ నిర్వాహకులు మురళి పాల్గొన్నారు.

Related posts

ట్రావెల్స్ బస్సు బోల్తా.. 20 మంది గాయాలు

TV4-24X7 News

ఏపీలో సీపెట్ కు దరఖాస్తుల స్వీకరణ

TV4-24X7 News

టైర్ల వ్యాపారం పేరుతో మోసం చేస్తున్న వ్యక్తి అరెస్ట్

TV4-24X7 News

Leave a Comment