Tv424x7
Andhrapradesh

ఏపీలో సీపెట్ కు దరఖాస్తుల స్వీకరణ

విజయవాడ :ఏపీలో విజయవాడలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్, టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు మే 29లోపు దరఖాస్తు చేసుకోవచ్చని డైరెక్టర్ శేఖర్ తెలిపారు. https:// cipet25.onlineregistrationform.org/CIPET/ ద్వారా దరఖాస్తులు సమర్పించొచ్చని సూచించారు. సందేహాల నివృత్తికి 9398535697 నంబరును సంప్రదించొచ్చని సూచించారు…

Related posts

10 నుంచి 12 వరకు గోకులాల ప్రారంభోత్సవాలు

TV4-24X7 News

వైసీపీ నేతల భార్యలపై పోస్టులు పెట్టినా వదలను: సీఎం

TV4-24X7 News

మాదకద్రవ్యాల బారిన పడొద్దు

TV4-24X7 News

Leave a Comment