Tv424x7
Andhrapradesh

వైసీపీ నేతల భార్యలపై పోస్టులు పెట్టినా వదలను: సీఎం

ఏపీ : సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే సహించేది లేదని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఆడబిడ్డల జోలికొస్తే ఊరుకోబోమన్నారు. ‘వైసీపీ నేతల భార్యలు, కూతుర్లపై అసభ్యకర పోస్టులు పెట్టినా వదలను. మృగాళ్లా ప్రవర్తించొద్దు. రౌడీలు, నేరస్థులు వేసుకున్న రాజకీయ ముసుగు తీస్తా. కొందరు పోలీసులు లాలూచీ పడితే వారికదే లాస్ట్ డే. టెక్నాలజీని ప్రమోట్ చేసింది నేనే. నా దగ్గర మీ కథలేంటి. బీ కేర్ ఫుల్’ అని హెచ్చరించారు.

Related posts

గిరిజనుల అభ్యున్నతికి కృషి చేస్తా ….. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి

TV4-24X7 News

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా..

TV4-24X7 News

ప్రొద్దుటూరులో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి

TV4-24X7 News

Leave a Comment