Tv424x7
Andhrapradesh

కాంగ్రెస్ టికెట్ కోసం భారీగా దరఖాస్తులు

ఏపీలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. ఇప్పటికే 175 నియోజకవర్గాలకు 793 మంది.. 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు 105 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇవాళ చివరి రోజు కావడంతో భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది.

Related posts

గుణదల మేరీమాతను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు..

TV4-24X7 News

మొదటి జీతంతో కొన్న వాహనాన్ని ఇస్కాన్ సేవకు అంకితం చేసిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి

TV4-24X7 News

ఈతకోట గ్రామంలో పలువురిపై దాడికి దిగిన పవన్ కల్యాణ్ అభిమానులు..

TV4-24X7 News

Leave a Comment