Tv424x7
Telangana

నేడు ఓట్​ ఆన్​ అకౌంట్ బడ్జెట్​!

.ఉభయ సభల ముందుకు రానుంది. 2024 – 25 ఆర్థిక సంవత్సరం కోసం వార్షిక ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆర్థికశాఖ బాధ్యతలు చూస్తున్న ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క శాసనసభలోశాససభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు..2024-25 ఆర్థిక సంవత్సరం కోసం బడ్జెట్ అంచనాలతో పాటు 2022-23 సంవత్సరానికి చెందిన లెక్కలు, 2023-24 ఆర్థిక సంవత్సరం సవరించిన బడ్జెట్ అంచనాలు కూడా వెల్లడి కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దిశానిర్దేశానికి అనుగుణంగా బడ్జెట్‌ ప్రతిపాదనలు రూపొందించారు..ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ 2 లక్షలా 90 వేల కోట్ల రూపాయలు కాగా రానున్న ఆర్థిక సంవత్సరానికి కాస్త పెరిగి రెండు లక్షలా 90 వేల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల మధ్య ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి..

Related posts

గ‌ద్ద‌ర్ ఫౌండేష‌న్‌కు రూ.3 కోట్లు మంజూరు….

TV4-24X7 News

సొంత పార్టీ పెడితే.. కవిత ప్రభావం ఎంత ?

TV4-24X7 News

సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లో జాతీయ జెండాకు అవమానం..

TV4-24X7 News

Leave a Comment