BRS పార్టీలో పెద్ద సంఖ్యలో నాయకులు, ప్రజలు మరియు మహిళలు చేరారు.
తెలంగాణ ఉద్యమకారుడు శేరి రాజు ఆధ్వర్యంలో మాజీ మంత్రి సబితా ఇంద్ర రెడ్డి సమక్షంలో పార్టీ ఆఫీస్ నందు మాజీ సర్పంచ్ శేరి స్వర్ణలత దర్శన్, శేరి శ్రీనివాస్, కావలి శ్రీశైలం, ఊరడి వెంకటేష్ (1వ వార్డ్ మెంబర్), జుకంటి గోపమ్మ (3వ వార్డ్ మెంబర్), యంజలా రవి(7వ వార్డ్ మెంబెర్), గౌండ్ల శీను, కావలి బీమయ్య, యంజాల శంకరయ్య, ఊరడి యాదయ్య, కావలి కృష్ణ, బండ్ల కాడి శ్రీనివాస్, ఎర్రవల్లి ప్రవీణ్, మహేష్, జొన్నాడ సామయ్య, యంజాల సుధాకర్, Md ఆఫిజ్, అనిల్, బ్యాగారి ప్రవీణ్, యంజాల కుమార్, గుండాల వెంకటయ్య, అంతారం నర్సింలు తో పాటు 3వ వార్డ్ ప్రజలు మరియు మహిళలు BRS పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు:
పెద్దోళ్ల ప్రభాకర్, పట్లోళ్ల కృష్ణ రెడ్డి
గోనె కరుణాకర్ రెడ్డి, వంగ శ్రీధర్ రెడ్డి, Md ఆరిఫ్ (మాజీ ఉప సర్పంచ్), గోనె మాధవరెడ్డి, గోనె మోహన్ రెడ్డి, ఊరడి రాములు, గౌడిచర్ల రమేష్ బ్యాగారి శివ కుమార్ Md Ahmed,md ఐమత్ భాగ్యరి తేజ, గోనె రాఘవేందర్, సంకెపల్లి సతీష్, సంకెపల్లి కృష్ణ, జుకంటి కృష్ణ, సూర్యాపేట మహేందర్, కావలి రమేష్,నాందారి రాము, చాకలి రాము, కుమ్మరి శ్రీకాంత్, ఎర్రవల్లి జంగయ్య, ఊరడి సురేష్, కమ్మరి మహేష్, బ్యాగారి నందు,ఊరడి రజిని కాంత్, యంజాల బాలరాజ్.
ఈ చేరిక కార్యక్రమం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో ఘనంగా జరిగింది.
కాంగ్రెస్, బీజేపీ పార్టీలను వీడి అభివృద్ధి కోసం BRS పార్టీలో చేరుతున్నామని నాయకులు, ప్రజలు మరియు మహిళలు స్పష్టం చేశారు.