ఓ ఫైన్ డే.. అత్తమామలకు నిద్రమాత్రలు ఇచ్చి.. ఇద్దరు కోడళ్లు పక్కింటోడితో జంప్..రోజురోజుకీ వివాహేతర సంబంధానికి సంబందించిన వార్తలు పెరిగిపోతున్నాయి. అయితే ఇప్పుడు ఒక వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఒకే ఇంటి ఇద్దరు కోడళ్ళు పొరుగు ఇంటి యువకుడితో పారిపోయారు. ఈ కోడళ్ళు ఇద్దరూ ఒకే యువకుడితో ప్రేమలో పడ్డారు. తర్వాత వారు తమ అత్త, మామ, పిల్లలకు టీలో నిద్రమాత్రలు ఇచ్చి.. తాము ప్రేమించిన పొరుగు ఇంటి యువకుడితో పారిపోయారు. ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.

previous post