అమరావతి:
రాష్ట్రంలోని పాఠశాలల్లో సీఎం ఫోటోలు లేకుండా బోర్డులు ఏర్పాటు చేశారు. యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలపై కూడా రాజకీయ నేతల చిత్రాలు ముద్రించడాన్ని పూర్తిగా నిలిపివేశారు.
విద్యార్థులకు ఆదర్శప్రాయంగా నికీలకమైన నిర్ణయాలులిచే శాస్త్రవేత్తలు, మహానుభావుల పేర్లను వివిధ కార్యక్రమాలకు పెట్టడం ద్వారా పిల్లల్లో స్ఫూర్తిని పెంపొందించే ప్రయత్నం జరుగుతోంది. విద్యా వ్యవస్థను రాజకీయ రహితంగా ఉంచడం ‘మంచి పాలనకు ప్రతీక’గా పలువురు స్వాగతిస్తున్నారు.